సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-9
అయుక్తం స్వామినో యుక్తం యుక్తం నీచస్య దూషణమ్ ।
అమృతం రాహవే మృత్యుర్విషం శంకరభూషణమ్ ॥9॥
తాత్పర్యము-
యుక్తం కానిది కూడా ప్రభువుకు యుక్తమే! యుక్తమైనది కూడా నీచునికి
(సామాన్యుని) దోషంగా పరిగణింపబడుతుంది. రాహువుకు అమృతం కూడా మృత్యుకారణం అయింది.
శంకరునికి విషం కూడా కంఠంలో అలంకారం అయింది.
No comments:
Post a Comment