Friday 20 April 2018

సూక్తి-35 - అక్షరాణి పరీక్ష్యన్తామ్


సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-35

అక్షరాణి పరీక్ష్యన్తామమ్బరాడమ్బరేణ కిమ్ ।
శమ్భురమ్బరహీనోఽపి సర్వజ్ఞః కిం న జాయతే ॥35॥

తాత్పర్యము-
వేషం ఏం పరీక్షిస్తారు? చదువు పరీక్షించండి. దిగంబరుడైతే మాత్రం శివుడు సర్వజ్ఞడు కాడా?

No comments:

Post a Comment