Wednesday 18 April 2018

సూక్తి-20 - అసహాయః పుమానేకః

సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-20

అసహాయః పుమానేకః కార్యాన్తం నాధిగచ్చతి ।
తుషేణాపి వినిర్ముక్తస్తణ్డులో న ప్రరోహతి ॥20॥

తాత్పర్యము-
ఏ సాహాయ్యమూ లేని ఒంటరివాడు కార్యం పూర్తిచేయజాలడు. పొల్లు లేకపొయినా బియ్యపు గింజ మొలవదు.

No comments:

Post a Comment