Monday 16 April 2018

సూక్తి-2 - అసంతుష్టా ద్విజా


సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-2


అసంతుష్టా ద్విజా నష్టాః సంతుష్టా ఇవ పార్థివాః ।

సలజ్జా గణికా నష్టా నిర్లజ్జేవ కులాఙ్గనా ॥2॥


తాత్పర్యము-

ఇది చాలులే అని సంతృప్తి చెందిన రాజుల వలెనే సంతృపి లేని బ్రాహ్మణులు నశిస్తారు. లజ్జ లేని కులాంగన వలె సిగ్గుపడే వేశ్య నశిస్తుంది.

పదచ్చేదం : 
అసంతుష్టా - ద్విజాః - నష్టాః - సంతుష్టా - ఇవ - పార్థివాః - సలజ్చా - గణికా - నష్టాః - నిర్లజ్జ - ఇవ  - కులాఙ్గనా.

No comments:

Post a Comment