Friday 20 April 2018

సూక్తి-43 - అవశ్యమేవ భోక్తవ్యం


సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-43

అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్ ।
కృతకర్మక్షయో నాస్తి కల్పకోటిశతైరపి ॥43॥ 

తాత్పర్యము-
చేసిన కర్మ మంచిదైనా చెడ్డదైనా తప్పకుండా అనుభవించవలసినదే. వంద కోట్లకల్పాలకు కూడా చేసిన కర్మ అనుభవించకుండా క్షీణించదు.

No comments:

Post a Comment