సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-10
అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవ చ నైవ చ ।
అజాపుత్రం బలిం దద్యాద్దేవో దుర్బలఘాతకః ॥10॥
తాత్పర్యము-
గుఱ్ఱాన్ని కాదు, ఏనుగును కాదు, పెద్దపులిని కానే కాదు. మేకపిల్లను బలి ఇవ్వాలట, దేవుడు
కూడా దుర్బలులనే చంపుతాడు.
No comments:
Post a Comment