Wednesday 18 April 2018

సూక్తి-18 - అజరామరవత్ ప్రాజ్ఞో

సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-18

అజరామరవత్ ప్రాజ్ఞో విద్యామర్థం చ సాధయేత్ ।
గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్ ॥18॥ 

తాత్పర్యము-
బుద్ధిమంతుడు తనకెన్నటికీ ముసలితనం కాని, మరణం కాని రావన్నట్టు విద్యనూ, ధనాన్నీ సంపాదించాలి. తన జట్టు మృత్యవు చేతులో ఉందా అన్నట్లు ధర్మం ఆచరించాలి.

No comments:

Post a Comment