Friday 20 April 2018

సూక్తి-25 - అప్రియాణ్యపి కుర్వాణో

సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-25

అప్రియాణ్యపి కుర్వాణో యః ప్రియః ప్రియ ఏవ సః ।
దగ్ధమన్దిరసారేఽపి కస్య వహ్నావనాదరః ॥25॥

తాత్పర్యము-
ఇష్టుడైనవాడు అప్రియకార్యాలు చేసినా ఆతడు ఇష్టుడే. ఇంట్లో ఉన్న సొత్తు అంతా కాల్చివేసినా అగ్నియందు అనాదరం ఎవరికి ఉంటుంది?

No comments:

Post a Comment