Friday 20 April 2018

సూక్తి-22 అసారే ఖలు సంసారే సుఖభ్రాన్తిః

సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-22

అసారే ఖలు సంసారే సుఖభ్రాన్తిః శరీరిణామ్ ।
లాలాపానమివాఙ్గుష్ఠే బాలానాం స్తన్యవిభ్రమః ॥22॥

తాత్పర్యము-
సారం లేని ఈ సంసారంలో ఏదో సుఖం ఉందని మానవులు భ్రాంతి పడుతూ ఉంటారు. ఇది బొటనవేలు నోటిలో పెట్టుకొని తన లాలాజలాన్నే చప్పరిస్తూ చనుపాలు తాగుతున్నాం అనుకొనే పసిపిల్లవాని వంటిది.

No comments:

Post a Comment