Friday 20 April 2018

సూక్తి-37 - అన్తఃకరణతత్త్వస్య


సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-37

అన్తఃకరణతత్త్వస్య దమ్పత్యోః స్నేహసంశ్రయాత్ ।
ఆనన్దగ్రన్ధిరేకోఽయమపత్యమితి కథ్యతే ॥37॥

తాత్పర్యము-
సంతానం అంటే దంపతుల అంతఃకరణాలు కలిపి, ప్రేమ వేసిన ఆనందగ్రంథి (ముడి).

No comments:

Post a Comment