Friday 20 April 2018

సూక్తి-23 - అచ్యుతానన్త గోవిన్ద

సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-23

అచ్యుతానన్తగోవిన్దనామోచ్చారణభేషజాత్ ।
నశ్యన్తి సకలా రోగాః సత్యం సత్యం వదామ్యహమ్ ॥23॥

తాత్పర్యము-
'అచ్యుత' 'అనంత' 'గోవింద' అనే నామాలను ఉచ్చరించడం అనే ఔషధం సేవిస్తే అన్ని రోగాలూ నశిస్తాయి, నేను చెప్పేది ముమ్మాటికీ నిజం.

No comments:

Post a Comment