Monday 16 April 2018

సూక్తి-3 - అనభ్యాసే విషం


సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-3


అనభ్యాసే విషం శాస్త్రమజీర్ణే భోజనం విషమ్ ।

మూర్ఖస్య చ విషం గోష్ఠీ వృద్ధస్య తరుణీ విషమ్ ॥3॥


తాత్పర్యము-

అభ్యసించకపోతే శాస్త్రం విషంలా కనబడుతుంది. అజీర్ణంగా ఉన్నప్పడు తిన్న భోజనం విషం. మూర్ఖునికి విద్యాగోష్ఠి విషం. ముసలివానికి యువతి విషం.


పదచ్చేదం : 
అనభ్యాసే - విషం  - శాస్త్రమ్ - అజీర్ణే - భోజనం - విషమ్ - మూర్ఖస్య - చ - విషం - గోష్టి - వృద్దస్య - తరుణి - విషమ్. 

No comments:

Post a Comment