Wednesday 18 April 2018

సూక్తి-16 - అత్యన్తమతిమేధావీ

సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-16

అత్యన్తమతిమేధావీ త్రయాణామేకమశ్నుతే ।
అల్పాయుషో దరిద్రో వా హ్యనపత్యో న సంశయః ॥16॥

తాత్పర్యము-
మహాబుద్ధిశాలికి ఈ మూడింటిలో ఏదో ఒకటి తప్పకుండా వస్తుంది. అతడు అల్పాయుర్దాయవంతుడైనా అవుతాడు, దరిద్రుడైనా అవుతాడు, సంతానం లేనివాడైనా అవుతాడు.

No comments:

Post a Comment