Friday 20 April 2018

సూక్తి-28 - అబలా యత్ర ప్రబలా


సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-28

అబలా యత్ర ప్రబలా బాలో రాజా నిరక్షరో మన్త్రీ ।
నహి నహి తత్ర ధనాశా జీవిత ఆశాపి దుర్లభా భవతి ॥28॥

తాత్పర్యము-
స్త్రీకి ఎక్కడ ప్రాబల్యం ఉంటుందో, బాలుడు రాజుగా ఉంటాడో (లేదా రాజు మూర్ఖుడో) మంత్రి విద్యావిహీనుడో ఆ దేశంలో ధనాశ కాదు కదా జీవితంమీద ఆశ కూడా దుర్లభం.

No comments:

Post a Comment