Friday 20 April 2018

సూక్తి-38 - అశ్వస్య లక్షణం వేగో

సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-38

అశ్వస్య లక్షణం వేగో మదో మాతఙ్గలక్షణం ।
చాతుర్యం లక్షణం నార్యా ఉద్యోగః పురుషలక్షణం ॥38॥

తాత్పర్యము-
గుఱ్ఱానికి ఉండవలసిన లక్షణం వేగం, ఏనుగుకు మదం, స్త్రీకి నేర్పు, పురుషునికి ఉద్యోగం (నసర్వదా ప్రయత్నశీలుడై ఉండటం).

No comments:

Post a Comment