Friday 20 April 2018

సూక్తి-30 - అప్రియస్యాపి పథ్యస్య


సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-30

అప్రియస్యాపి పథ్యస్య పరిణామః సుఖావహః ।
వక్తా శ్రోతా చ యత్రాస్తి రమన్తే తత్ర సంపదః ॥30॥ 

తాత్పర్యము-
ఇష్టం కాకపోయినా లాభకరమైనదాని పరిణామం సుఖకరంగా ఉంటుంది. అలాంటి పథ్యమైన (హితమైన) ఉపదేశం చేసేవాళ్ళు, వినేవాళ్ళూ ఉన్నచోట సంపదలు క్రీడిస్తాయి.

No comments:

Post a Comment