Wednesday 18 April 2018

సూక్తి-14 - అమితగుణోఽపి పదార్థో

సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-14

అమితగుణోఽపి పదార్థో దోషేణైకేన నిన్దితో భవతి ।
నిఖిలరసాయనమహితో గన్ధేనోగ్రేణ లశున ఇవ ॥14॥

తాత్పర్యము-
అన్ని ఓషధులలోకీ చాలా గొప్పదే అయినా వెల్లుల్లి ఉగ్రమైన వాసనచేత నిందింపబడినట్టు ఎన్ని గుణాలున్నా ఒక పదార్థం, ఒక్క దోషం చేత నింద్యం అవుతుంది.

No comments:

Post a Comment