Friday 20 April 2018

సూక్తి-40 - అపాత్రే పాత్రతాబుద్ధిః


సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-40

అపాత్రే పాత్రతాబుద్ధిః పాత్రే బుద్ధిరపాత్రతా ।
ఋణానుబన్ధరూపేణ దాతురుత్పద్యతే మతిః ॥40॥

తాత్పర్యము-
దానం చేసేవానికి అపాత్రుడు (దానం ఇవ్వతగనివాడు) సత్పాత్రగాను, సత్పాత్రుడు అపాత్రుడు గాను కనబడుతూంటాడంటే దీనికి కారణం పూర్వజన్మకు సంబంధించిన ఋణానుబంధం,

No comments:

Post a Comment