Friday 20 April 2018

సూక్తి-45 - అర్థాతురాణాం న గురుర్న బన్ధుః


సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-45

అర్థాతురాణాం న గురుర్న బన్ధుః కామాతురాణాం న భయం న లజ్జా ।
క్షుధాతురాణాం న రుచిర్న పక్వం చిన్తాతురాణాం న సుఖం న నిద్రా ॥45॥

తాత్పర్యము-
ధనమే కావాలనుకొనే వాళ్ళకు గురువు లేడు బంధువు లేడు. కామాతురులకు భయమూ లేదు లజ్ఞా లేదు. ఆకలికొన్నవాళ్ళకు రుచీ లేదు ఉడికిందా అన్న మాటా లేదు. చింతతో బాధపడుతూన్న వాళ్ళకు సుఖమూ లేదు నిద్రా లేదు.

No comments:

Post a Comment