Monday 16 April 2018

సూక్తి-6 అమృతం శిశిరే వహ్నిః

సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-6

అమృతం శిశిరే వహ్నిరమృతం ప్రియదర్శనమ్ ।
అమృతం రాజసన్మానమమృతం క్షీరభోజనమ్ ॥6॥

తాత్పర్యము-
చలికాలంలో అగ్ని అమృతం. ఇష్టమైనవారి దర్శనం అమృతం. రాజసన్మానం అమృతం. పాలతో భోజనం అమృతం.

No comments:

Post a Comment