Friday 20 April 2018

సూక్తి-39 - అయం నిజః పరో వేతి


సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-39

అయం నిజః పరో వేతి గణనా లఘుచేతసామ్ ।
ఉదారచరితానాం తు వసుధైవ కుటుమ్బకమ్ ॥39॥ 

తాత్పర్యము-
వీడు నావాడు, వీడు పరాయివాడు అనే ఆలోచన తేలికబుద్ధి వాళ్ళకే. ఉదారమైన చరిత్ర కలవారికి మాత్రం ఈ భూమి అంతా కుటుంబమే.

No comments:

Post a Comment