Friday 20 April 2018

సూక్తి-48 - అపరిచలయాసక్త్యా


సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-48

అపరిచలయాసక్త్యా సుదృశా స్నిగ్ధముగ్ధయా ।
ఋజు పశ్యామి సర్వత్ర తేన జీవామ్యనామయః ॥48॥

తాత్పర్యము-
అన్నింటినీ అందరినీ కూడా చలించని ఆసక్తితో, స్నేహపూర్ణమైన మంచి దృష్టితో ఏ మాత్రం వక్రత్వం లేకుండా చూస్తాను, అందుచేతనే ఏ రోగాలూ లేకుండా జీవిస్తున్నాను.

No comments:

Post a Comment