Friday 20 April 2018

సూక్తి-46 - అహస్తాని సహస్తానామ్


సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-46

అహస్తాని సహస్తానామపదాని చతుష్పదామ్ ।
ఫల్గూని తత్ర మహతాం జీవో జీవస్య జీవనమ్ ॥46॥

తాత్పర్యము-
చేతులు లేనివి చేతులున్న వాటికి, పాదాలు లేనివి పాదాలున్న వాటికి, చిన్నవి పెద్ద వాటికి ఈ విధంగా ఒక జీవుడు మరొక జీవునికి ఆహారం.

No comments:

Post a Comment