Wednesday 18 April 2018

సూక్తి-15 - అధ్వా జరామనుష్యాణామ్

సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-15

అధ్వా జరామనుష్యాణామనధ్వా వాజినాం జరా ।
అవివాహో జరా స్త్రీణాం వస్త్రాణామాతపో జరా ॥15॥

తాత్పర్యము-
మనుష్యులకు చాలా దూరం నడవడం ముసలితనం. గుఱ్ఱాలకు నడవకపోవడం ముసలితనం. స్త్రీలకు వివాహం కాకపోవడం ముసలితనం. వస్త్రాలకు ఎండ ముసలితనం.

No comments:

Post a Comment