Friday 20 April 2018

సూక్తి-26 - అన్నం నాస్త్యుదకం

సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-26

అన్నం నాస్త్యుదకం నాస్తి నాస్తి తామ్బూలచర్వణమ్ ।
మన్దిరేషు మహోత్సాహః శుష్కచర్మస్య తాడనమ్ ॥26॥

తాత్పర్యము-
అన్నం ఉండదు, ఉదకం ఉండదు, తాంబూలం కూడా ఉండదు. ఆ గృహాలలో కనబడే మహోత్సాహం అంతా ఎండిపోయిన చర్మము వాయించడం! డబడబలు మాత్రమే!

No comments:

Post a Comment