సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-12
అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవ చ నైవ చ ।
తస్మాత్ పుత్రముఖం దృష్ట్వా పశ్చాద్భవతి తాపసః ॥12॥
తాత్పర్యము-
పుత్రులు లేనివానికి గతి లేదు. స్వర్గం అసలే లేదు. అందువలన పుత్రుని ముఖం
చూచిన తరవాతనే తపస్సు చేసుకోవడం కోసం వెళ్ళాలి.
No comments:
Post a Comment