Friday 20 April 2018

సూక్తి-32 - అజవచ్చర్వణం కుర్యాద్


సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-32

అజవచ్చర్వణం కుర్యాద్ గజవత్ స్నానమాచరేత్ ।
రాజవత్ ప్రవిశేద్ గ్రామం చోరవద్ గమనం చరేత్ ॥32॥

తాత్పర్యము-
మేక వలె తొందరగా నమిలి తినాలి. ఏనుగు వలె చాలాసేపు స్నానం చేయ్యాలి. రాజువలె హుందాగా గ్రామంలో ప్రవేశించాలి. దొంగ వలె పాదాలు చప్పుడు కాకుండా నడవాలి.

No comments:

Post a Comment