Friday 20 April 2018

సూక్తి-29 - అధోఽధః పశ్యతః కస్య


సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-29

అధోఽధః పశ్యతః కస్య మహిమా నోపచీయతే ।
ఉపర్యుపరి పశ్యన్తః సర్వ ఏవ దరిద్రతి ॥29॥ 

తాత్పర్యము-
క్రింది దృష్టి ఉంటే ఎవని మహిమ వృద్ధి పొందదు ఎప్పడూ పైపైకే చూచేవాళ్ళు. అంటే తమ శక్తికి మించి పైకి వెళ్ళాలని చూచేవాళ్ళు ప్రతివాళ్ళు చివరికి దరిద్రులు అవ్వక తప్పదు.

No comments:

Post a Comment