Friday 20 April 2018

సూక్తి-27 - అజీర్ణే భేషజం వారి


సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-27

అజీర్ణే భేషజం వారి జీర్ణే వారి బలప్రదమ్ ।
అమృతం భోజనార్థే తు భుక్తస్యోపరి తద్విషమ్ ॥27॥

తాత్పర్యము-
అజీర్ణంగా ఉన్నప్పుడు నీరు మందు వంటిది. లేనప్పడు నీరు తీసికొంటే అది బలం ఇస్తుంది. సగం భోజనంలో అమృతం. భోజనం తరువాత అది విషం.

No comments:

Post a Comment