Friday 20 April 2018

సూక్తి-31 - అల్పతోయశ్చలత్కుమ్బో


సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-31

అల్పతోయశ్చలత్కుమ్భో హ్యల్పదుగ్ధాశ్చ ధేనవః ।
అల్పవిద్యో మహాగర్వీ కురూపీ బహుచేష్టితః ॥31॥

తాత్పర్యము-
నీళ్ళు తక్కువ ఉన్న కుండ తొణుకుతుంది. కొత్తగా ఈనిన ఆవు తక్కువ పాలు ఇస్తుంది. చదువు తక్కువైనకొలది గర్వం ఎక్కువ. అనాకారికి వికారచేష్టలు ఎక్కువ.

No comments:

Post a Comment