Friday 20 April 2018

సూక్తి-33 - అర్చకస్య ప్రభావేణ


సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-33

అర్చకస్య ప్రభావేణ శిలా భవతి శంకరః ।
ఆభిరూప్యాచ్చ మూర్తీనాం దేవః సాన్నిధ్యమృచ్చతి ॥33॥

తాత్పర్యము-
అర్చకుని ప్రభావం చేత శిల కూడా శంకరుడు అవుతుంది. విగ్రహాలు శాస్త్రోక్తప్రకారం చక్కగా ఉంటే వాటిలో దేవుడు ఉంటాడు.

No comments:

Post a Comment