Wednesday 18 April 2018

సూక్తి-19 - అధనా ధనమిచ్ఛన్తి

సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-19

అధనా ధనమిచ్ఛన్తి వాచం చైవ చతుష్పదః ।
మానవాః స్వర్గమిచ్ఛన్తి మోక్షమిచ్ఛన్తి దేవతాః 19

తాత్పర్యము-
ధనం లేనివాళ్ళు ధనం కావాలని కోరుకుంటారు. నాలుగు కాళ్ళ జంతువులు మాటలాడే శక్తిని కోరుతూంటాయి. మానవులు స్వర్గం కోరుతూంటే దేవతలు మోక్షం కావాలని కోరుతూంటారు.

No comments:

Post a Comment