Wednesday 18 April 2018

సూక్తి-17 - అనారమ్భో మనుష్యాణాం

సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-17

అనారమ్భో మనుష్యాణాం ప్రథమం బుద్ధిలక్షణమ్ ।
ఆరబ్ధస్యాన్తగమనం ద్వితీయం బుద్ధిలక్షణమ్ ॥17॥

తాత్పర్యము-
బుద్ధిమంతులైన వాళ్ళ మొదటి లక్షణం ఏమిటంటే అనుకున్న పని ప్రారంభించకుండా ఉండడం. ప్రారంభించినదానిని తుదముట్టించడం రెండవ లక్షణం.

No comments:

Post a Comment