Friday 20 April 2018

సూక్తి-36 - అర్జునస్య ప్రతిజ్ఞే ద్వే


సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-36

అర్జునస్య ప్రతిజ్ఞే ద్వే న దైన్యం న పలాయనమ్ ।
ఆయూ రక్షతి మర్మాణి ఆయురన్నం ప్రయచ్ఛతి ॥36॥

తాత్పర్యము-
దైన్యము లేకపోవడం, పారిపోకపోవడం ఈ రెండే అర్జునుని పతిజ్ఞలు. ఆయుర్దాయం ఉంటే అదే మర్మాలను రక్షిస్తుంది. అన్నం పెడుతుంది.

No comments:

Post a Comment