సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-6
అమృతం శిశిరే వహ్నిరమృతం ప్రియదర్శనమ్ ।
అమృతం రాజసన్మానమమృతం క్షీరభోజనమ్ ॥6॥
తాత్పర్యము-
చలికాలంలో అగ్ని అమృతం. ఇష్టమైనవారి దర్శనం అమృతం. రాజసన్మానం అమృతం.
పాలతో భోజనం అమృతం.
సంస్కృత సుభాషితాల సంగ్రహం, తెలుగు తాత్పర్యసహితం సంస్కృతసూక్తిరత్నకోశః - ప్రథమమంజూష, రచన (అనువాదం)- శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు